యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

67చూసినవారు
యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. దీనికి సంబంధించిన రిజల్ట్స్ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. జూన్ 16 న దేశవ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహించారు. UPSC క్యాలెండర్ ప్రకారం, సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ 2024 తాత్కాలికంగా సెప్టెంబర్ 20న షెడ్యూల్ చేశారు.

సంబంధిత పోస్ట్