గ్రీన్ టీ మితిమీరితే తాగితే ఈ సమస్యలు తప్పవు

55చూసినవారు
గ్రీన్ టీ మితిమీరితే తాగితే ఈ సమస్యలు తప్పవు
గ్రీన్ టీని మితిమీరి తాగడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. గ్రీన్ టీని అధిక మోతాదులో తాగితే నిద్రలేమి సమస్యకు దారితీస్తుందని, ఇందులోని టానిన్ అనే పదార్థం కారణంగా లివర్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు. అంతేకాదు రక్తహీనత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే గ్రీన్ టీని రోజుకు 3 కప్పులకు మించి సేవించవద్దని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్