425 కి.మీ రేంజ్‌తో టాటా కర్వ్ ఈవీ

59చూసినవారు
425 కి.మీ రేంజ్‌తో టాటా కర్వ్ ఈవీ
భారత మార్కెట్‌లో టాటా మోటార్స్ టాటా కర్వ్ ఈవీని విడుదల చేసింది. రెండు బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 45 kwh వేరియంట్ 502 కి.మీ రేంజ్, 55 kwh వేరియంట్ 585 కి.మీ రేంజ్‌ను అందిస్తుందని సంస్థ తెలిపింది. రియల్ వరల్డ్ కండిషన్స్‌లో వరుసగా 350 కి.మీ, 425 కి.మీ వరకూ ఉండొచ్చని పేర్కొంది. గరిష్ఠ వేగం గంటకు 106 కి.మీ. ఇక ధరల విషయానికొస్తే రూ. 17.49 లక్షలు – రూ. 21.99 లక్షల మధ్య ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్