టాటా స్టీల్ కంపెనీ స్థాపకుడు జామ్‌సెట్‌జీ
టాటా పెద్ద కుమారుడు సర్ దొరాబ్జీ
టాటా భార్య మెహెర్‌బాయి
టాటా. 1924 పారిస్ ఒలింపిక్స్‌లో టెన్నిస్ ఆడిన తొలి భారతీయ మహిళగా నిలిచారు. అంతేకాదు, ఈమె ఒలింపిక్స్‌తో సహా అన్ని టెన్నిస్ మ్యాచ్‌లను పార్శీ చీర ధరించి ఆడటం విశేషం. ప్రస్తుతం ఒలింపిక్స్ జరుగుతున్న నేపధ్యంలో మెహెర్‌బాయి
టాటా ఒలంపిక్స్‌లో ఆడిన ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.