పోర్టు విధి నిర్వహణలో ఉన్న భద్రతా సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి (వీడియో)

50చూసినవారు
టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి దౌర్జ‌న్యానికి పాల్పడిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏపీలోని కృష్ణపట్నం పోర్టు విధి నిర్వహణలో ఉన్న భద్రతా సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి చేశారు. ఎమ్మెల్యేతో వచ్చిన వారిని భద్రతా సిబ్బంది అడ్డుకుని తనిఖీలు చేయాలని కోరడంతో ఆయన రెచ్చిపోయారు. వారిని పోర్టు లోపలికి పంపలేద‌నే కార‌ణంతో సెక్యూరిటీపై దాడి చేసినట్టు సమాచారం. త‌మ‌కే అడ్డు చెబుతారా అంటూ ఎమ్మెల్యే బూతులు తిడుతూ నానా హంగామా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్