కోచింగ్ సెంటర్‌లో విద్యార్థినితో టీచర్ ప్రేమాయణం.. వీడియో వైరల్

2936చూసినవారు
యూపీలోని కాన్పూర్‌లో ఓ టీచర్ నీచమైన పనికి ఒడిగట్టాడు. నీట్ కోచింగ్ సెంటర్‌కి చెందిన బయాలజీ టీచర్ సాహిల్‌, ఓ విద్యార్థినితో రొమాన్స్ చేశాడు. ఈ మేరకు కోచింగ్ సెంటర్ డైరెక్టర్ ఆశిష్ శ్రీవాస్తవ ఫిర్యాదు మేరకు పోలీసులు సాహిల్‌ ను అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ఆఫీసుకి తన పేరుపై వచ్చిన కవరులో పెన్ డ్రైవ్ కనిపించిందని ఆశిష్ చెప్పారు. పెన్ డ్రైవ్ లో సాహిల్ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు ఉన్నట్లు పేర్కొన్నాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్