రెండో టెస్టుకు భారత జట్టు ఇదే

72చూసినవారు
రెండో టెస్టుకు భారత జట్టు ఇదే
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌కి కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడు.
భారత జట్టు:
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, మహహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్