ఫుల్ జోష్‌లో టీమిండియా.. శ్రీలంకపై మ్యాచ్‌కి ముందు ఇలా! (వీడియో)

57చూసినవారు
శ్రీలంకతో టీ20 సిరీస్ కు ముందు టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్ సెషన్లో చురుకుగా పాల్గొన్నారు. ఆటగాళ్లు ఫుల్ జోష్‌లో ఫీల్డింగ్, క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను బీసీసీఐ విడుదల చేసింది. సూర్య, హార్దిక్, గిల్ తదితరులు ఫన్నీగా మాట్లాడుకోవడం వీడియోలో కనిపించింది. ప్లేయర్లను చూసి కొత్త హెడ్ కోచ్ గంభీర్ కూడా సరదాగా నవ్వుకున్నారు. IND, శ్రీలంక మధ్య తొలి T20 మ్యాచ్ రేపు జరగనుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్