టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

54చూసినవారు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
టీ20 వరల్డ్ కప్‌ వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత్: రోహిత్ (C), జైస్వాల్, సూర్యకుమార్, సంజూ, హార్దిక్, పంత్, దూబే, జడేజా, అక్షర్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్, చాహల్
బంగ్లాదేశ్: లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హుస్సేన్ (C), తౌహిద్, షకీబ్, మహ్మదుల్లా, జాకర్, మహేదీ హసన్, రిషద్ హొస్సేన్, తస్కిన్, ముస్తాఫిజుర్, తన్ షొరిఫుల్, తంజిమ్ హసన్, తన్వీర్

సంబంధిత పోస్ట్