TV9 SURVEY: కేరళ లో కాంగ్రెస్ దే పైచేయి

69చూసినవారు
TV9 SURVEY: కేరళ లో కాంగ్రెస్ దే పైచేయి
కేరళకు సంబంధించిన పార్లమెంటు ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ను టీవీ 9 ప్రకటించింది. కాంగ్రెస్ కు 13 సీట్లు, CPM 2, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 2, సీపీఐ 1, కేఈసీ 1, BJP 1 సీట్లు గెలుస్తాయని అంచనా వేసింది.
ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం కాంగ్రెస్ కూటమికి 17-18, NDA 2, LDF(సీపీఐ+కేఈసీ) 1 సీటు వస్తుందని తేలింది.

సంబంధిత పోస్ట్