1966లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన కృష్ణంరాజు

85చూసినవారు
1966లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన కృష్ణంరాజు
కృష్ణంరాజు అసలు పేరు ఉప్పలపాటి చిన వెంకట కృష్ణంరాజు. ఆయన బీకాం చేశారు. తొలుత సినిమాలపై ఆయనకు ఆసక్తి లేదు. కొన్ని రోజులు జర్నలిస్టుగా చేశారు. అబిడ్స్‌లోని ఒక హోటల్‌లో టీ తాగుతుండగా.. సినిమా అవకాశం ఇస్తామని ఒకరు చెప్పడంతో మద్రాస్ వెళ్ళారు.1966లో వచ్చిన ‘చిలకా గోరింక’ ఆయన తొలి సినిమా. హీరోగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినప్పటికీ విలన్‌గానూ నటించారు. ‘అవే కళ్లు’ సినిమాలో విలన్‌గా చేశారు.

సంబంధిత పోస్ట్