బంజారాల సంస్కృతికి ప్రతీక తీజ్‌ పండుగ

576చూసినవారు
బంజారాల సంస్కృతికి ప్రతీక తీజ్‌ పండుగ
బంజారాల కట్టుబొట్టు సంస్కృతీ సంప్రదాయాలకు తీజ్‌ పండుగ ప్రతీకగా నిలుస్తున్నది. గిరిజనుల ఆచారాలు, పండుగలు, సాంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయి. తెలంగాణాలో ప్రతి ఏడాది శ్రావణమాసంలో తీజ్‌ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. గిరిజన సాంప్రదాయ బద్ధంగా నిర్వహించుకునే పండుగల్లో తీజ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. బంజారుల సంస్కృతిని కాపాడుతూ ప్రకృతిని ఆరాధించే మొలకల పండుగ సందడి తండాలు, గ్రామాల్లో ఇప్పటికే ప్రారంభమైంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్