బైక్‌పై యువకుడు డేంజరస్ స్టంట్స్ (వీడియో)

54చూసినవారు
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు యువకులు డేంజరస్ బైక్‌ స్టంట్స్ చేస్తున్నారు. దీని కోసం తమ ప్రాణాలను సైతం రిస్క్‌లో పెడుతున్నారు. ఇదే కోవలో బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఇటీవల ఓ యువకుడు బైక్‌పై కళ్లు చెదిరే రీతిలో స్టంట్స్ చేశాడు. బైక్‌పై నిలబడి తన ఎదురుగా వెళ్తున్న బస్సు ఓవర్ టేక్ చేశాడు. దీనిని అతడి ఫ్రెండ్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ అయింది. అతడిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్