బెంగళూరులోని థియేటర్‌లో ఓ మహిళ వాష్‌రూమ్‌లో ఉండగా వీడియో రికార్డ్ చేసిన టీనేజీ కుర్రాళ్ళు

546చూసినవారు
బెంగళూరులోని థియేటర్‌లో ఓ మహిళ వాష్‌రూమ్‌లో ఉండగా వీడియో రికార్డ్ చేసిన టీనేజీ కుర్రాళ్ళు
బెంగళూరులోని ఊర్వశి థియేటర్‌లో ఓ మహిళ వాష్‌రూమ్‌లో ఉండగా ఇద్దరు టీనేజీ కుర్రాళ్ళు వీడియో రికార్డ్ చేశారు. సినిమా ఇంటర్వెల్ సమయంలో మహిళ వాష్‌రూమ్‌కి వెళ్లగా, లోపల మొబైల్ ఫోన్ కెమెరా ఆన్‌ ఆఫ్‌ అవ్వడం గమనించింది. దీంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ వాష్‌రూమ్‌ నుంచి బయటకి రాగానే యువకులు పారిపోయారని తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇద్దరు టీనేజీ కుర్రాళ్లను అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్