ఆ మ్యాచ్ గెలిస్తే రెండో స్థానానికి చెన్నై

62చూసినవారు
ఆ మ్యాచ్ గెలిస్తే రెండో స్థానానికి చెన్నై
IPL-2024లో ప్లేఆప్స్ పోరు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కోల్‌కతా, రాజస్థాన్, హైదరాబాద్ జట్లు క్వాలిఫై కాగా.. నాలుగో స్థానం కోసం చెన్నై, బెంగళూరు పోటీ పడుతున్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దైతే, 15 పాయింట్లతో చెన్నై ప్లే ఆప్స్ చేరుతుంది. రద్దు కాకుండా మ్యాచ్ జరిగితే.. ఆ మ్యాచ్ లో చెన్నై గెలిస్తే, 16 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంటుంది. ఎందుకంటే రాజస్థాన్ కంటే మంచి రన్ రేట్ ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్