రౌడీ భార్యతో ఆటో డ్రైవర్ ఎఫైర్.. చివరికి!

39661చూసినవారు
రౌడీ భార్యతో ఆటో డ్రైవర్ ఎఫైర్.. చివరికి!
చైన్నెలో తేనాంపేటలోని తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. నందన్ CIT నగరానికి చెందిన రౌడీ రాజకిరణ్ భార్య ప్రియ (23), గౌతమ్ (25)తో ఏడాది కాలంగా వివాహేతర సంబంధం ఉంది. దీంతో రౌడీ రాజ్ కిరణ్, ప్రియ సోదరుడు సుకుమార్ కలిసి గౌతమ్‌ని హత్య చేయాలని ప్లాన్ చేశారు. దీని ప్రకారం బుధవారం రాత్రి రాజ్‌కిరణ్‌ తన స్నేహితులతో కలిసి నందనంలోని గౌతమ్‌ ఇంటికి వెళ్లి కత్తితో నరికి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్