BJP, BRS పార్టీ ఛార్జ్‌షీట్‌లకు తెలంగాణ మంత్రి కౌంటర్‌ (వీడియో)

60చూసినవారు
BJP, BRS పార్టీ ఛార్జ్‌షీట్‌లకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్‌ ఇచ్చారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. 'BJP, BRS వేరు కాదు. వాళ్ళు ఇచ్చిన ఛార్జ్‌షీట్‌‌ను.. మాకు ఇచ్చిన రిప్రజెంటేషన్‌గా భావించి వాటిని కూడా పరిశీలిస్తాం. కానీ, దురదృష్టకరం ఎంటంటే సంవత్సర కాలం పరిపాలన తరువాత ఇప్పుడు ఛార్జ్‌షీట్‌ ఇచ్చి మమ్మల్ని విమర్శిస్తే బాగుండేది.. కానీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుండే ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలుపెట్టారు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్