కొత్త అందాలతో తెలంగాణ నయాగారా

68చూసినవారు
కొత్త అందాలతో తెలంగాణ నయాగారా
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్​కు 133 కి.మీ దూరంలో ఉన్న ఈ సహజసిద్ధ జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు ప్రతీ ఏటా తరలివస్తుంటారు. మరోవైపు యాత్రికులకు సౌకర్యంగా ఉండేందుకు జలపాతం వద్ద అటవీశాఖ అధికారులు ఇప్పటికే స్నాన ఘట్టాలు ఏర్పాటు చేశారు. అక్కడ స్నానాలు చేస్తూ పర్యాటకులు జలపాతాన్ని చూస్తూ సందడి చేస్తున్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో పరిసరాలు కోలాహలంగా మారాయి. కొత్త అందాలతో తెలంగాణ నయాగారా చూపరులకు కనువిందు చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్