గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణ సొంతం: ముర్ము

77చూసినవారు
గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణ సొంతం: ముర్ము
తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము X(ట్విటర్‌) వేదికగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణ స్వంతమని కొనియాడారు. ఐటీ సేవల్లో రాష్ట్రం గుర్తింపు పొందిందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు మరింత అభివృద్ధి చెందాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్