'కాజల్ భారతీయుడు-2లో కనిపించరు'

50చూసినవారు
'కాజల్ భారతీయుడు-2లో కనిపించరు'
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 'భారతీయుడు-2' సినిమాలో కనిపించరని దర్శకుడు శంకర్ తెలిపారు. ఆమె నటించిన సన్నివేశాలు పార్ట్-3లో ఉంటాయని నిన్న ఆడియో రిలీజ్ కార్యక్రమంలో వెల్లడించారు. 'భారతీయుడు-2’ కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్నట్లు కాజల్ ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. తీరా విడుదలకు ముందు దర్శకుడు ఈ ప్రకటన చేయడంతో ఈ విషయం ఆమెకు తెలుసా అని ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్