దేశానికే ఆదర్శంగా తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం: మంత్రి పొంగులేటి

1056చూసినవారు
దేశానికే ఆదర్శంగా తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం: మంత్రి పొంగులేటి
కొద్దిమంది ప్రయోజనాల కోసం గత ప్రభుత్వ హయాంలో ‘ధరణి’ని తెచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దీనివల్ల సామాన్య రైతులు, పేదలు అనేక ఇబ్బందులకు గురయ్యారన్నారు. 2,800 నుంచి 3,100 ఎకరాలు స్వాహా జరిగినట్లు ఇప్పటికే విచారణలో తేలిందన్నారు. ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని అన్నివర్గాలతో విస్తృతంగా చర్చించి, కొత్త చట్టానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇది దేశానికే రోల్‌మోడల్‌గా ఉంటుందన్నారు. ధరణిని సమూల ప్రక్షాళన చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్