తెలంగాణ నూతన ఆర్‌ఓ‌ఆర్ చట్టం దేశానికే రోల్ మోడల్: మంత్రి

67చూసినవారు
తెలంగాణ నూతన ఆర్‌ఓ‌ఆర్ చట్టం దేశానికే రోల్ మోడల్: మంత్రి
TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్త ఆర్ఓఆర్ చ‌ట్టం గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీ సాక్షిగా దేశానికే రోల్ మోడల్‌గా ఉండే కొత్త ఆర్‌ఓ‌ఆర్ చట్టం తీసుకువస్తామ‌న్నారు. ధరణినీ విదేశీ సంస్థలకు బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందని ఆరోపించారు. కొత్త ఆర్ఓఆర్‌ చట్టంతో భూ సమస్యలు పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అసెంబ్లీలో కొత్త చట్టం వివరాలు వెల్లడిస్తామ‌ని, ప్రతిపక్ష నేతలు సలహాలు కూడా కొత్త చట్టంలో తీసుకుంటామ‌న్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్