ఈనెల 23న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

56చూసినవారు
ఈనెల 23న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 23న సాయంత్రం 4 గంటలకు జరుగనుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన జరుగనున్న ఈ భేటీలో హైడ్రాకు చట్టబద్ధత, అసెంబ్లీ సమావేశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్