రేపు తెలంగాణ టెట్ ఫలితాలు

64చూసినవారు
రేపు తెలంగాణ టెట్ ఫలితాలు
తెలంగాణలో మే 20 నుంచి జూన్ 2 వరకు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) ఫలితాలను రేపు (బుధవారం) అధికారులు విడుదల చేయనున్నారు. పేపర్-1కి 99,958 మంది, పేపర్-2కి 1,86,423 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండింటికీ కలిపి 2,36,487 మంది (83 శాతం) హాజరయ్యారు. కాగా డీఎస్సీ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్