బానిసత్వాన్ని తెలంగాణ భరించదు: CM రేవంత్

85చూసినవారు
బానిసత్వాన్ని తెలంగాణ భరించదు: CM రేవంత్
సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని హరిస్తే తెలంగాణ సహించదని, బానిసత్వాన్ని భరించదని సీఎం రేవత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ.. 'ముళ్ల కంచెలు, గోడలు తొలగించాం. పాలనను ప్రజల వద్దకు తెచ్చాం. గత పదేళ్లలో ప్రజల స్వేచ్చపై దాడి జరిగింది. సచివాలయంలోకి సమాన్యుడు వచ్చేలా చేశాం. ప్రతిపక్షాలకు గౌరవం ఇచ్చాం. ప్రజా ప్రభుత్వంలో జరుపుకొంటున్న ఉత్సవాలు ఇవి' అని అన్నారు.

సంబంధిత పోస్ట్