టెన్త్ పరీక్షలు.. తెలుగుకు బదులు హిందీ పేపర్ (వీడియో)

65చూసినవారు
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజు అవాంతరం చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్లో టీచర్లు తెలుగు ప్రశ్నపత్రానికి బదులు హిందీ పేపర్‌ను విద్యార్థులకు ఇచ్చారు. వెంటనే అధికారులు జరిగిన తప్పిదాన్ని గుర్తించి, 2 గంటల తర్వాత హిందీ పేపర్‌ను మార్చి తెలుగు పేపర్‌ను అందించారు. దీనిపై జిల్లా కలెక్టర్ దీపక్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్