రోజూ కాసేపు సంగీతం వింటే ఏమవుతుందో తెలుసా?

64చూసినవారు
రోజూ కాసేపు సంగీతం వింటే ఏమవుతుందో తెలుసా?
రోజూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నవారు కాసేపు తమకు ఇష్టమైన సంగీతం వినాలని పరిశోధకులు సూచిస్తున్నారు. సంగీతం వినడం వల్ల శరీరం యాక్టివ్‌గా మారుతుంది. మూడ్ మారి హ్యాపీగా ఉంటారు. దీనివల్ల మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. సంగీతం వినడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. బీపీ తగ్గుతుంది.

సంబంధిత పోస్ట్