ఢిల్లీలో ఆర్టిఫిషియల్ వర్షం

54చూసినవారు
ఢిల్లీలో ఆర్టిఫిషియల్ వర్షం
పెరుగుతున్న పొగమంచును తగ్గించేందుకు కృత్రిమ వర్షం(artificial rain) ప్రయోగాలను నిర్వహించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇది వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది. ప్రత్యేకించి శీతాకాలంలో ఢిల్లీ తీవ్ర వాయు కాలుష్య సమస్యను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఈ ప్రయోగం ఎలా పనిచేస్తుందో నిర్ధారించేందుకు నిపుణులు, వాతావరణ శాస్త్రవేత్తల సహాయంతో ట్రయల్స్ వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్