టెట్ ఫలితాలు విడుదల

62చూసినవారు
టెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను నేడు సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. టెట్ పేపర్-1 పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 మంది అర్హత సాధించారు. పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. 51,443 మంది అర్హత సాధించారు. ఈ ఫలితాల్లో కొత్తగా ఉత్తీర్ణులైన వారికి డీఎస్సీ రాసే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్