TG: కీలక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

85చూసినవారు
TG: కీలక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ మంగళవారం పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. స్పోర్ట్స్‌ వర్సిటీ బిల్లును మంత్రి కొండా సురేఖ శాసన సభలో ప్రవేశపెట్టారు. BRS, BJP నేతలు నిరసనల మధ్య బిల్లును సభ ఆమోదించింది. అలాగే యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్‌టీ సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. చర్చ లేకుండానే జీఎస్‌టీ సవరణ బిల్లును ఆమోదించింది.

సంబంధిత పోస్ట్