TG: ఇంట్లో పేలిన ఫ్రిజ్‌.. ఇల్లు దగ్ధం

52చూసినవారు
TG: ఇంట్లో పేలిన ఫ్రిజ్‌.. ఇల్లు దగ్ధం
జనగామ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. దేవరుప్పులలో ఓ ఇంట్లో ఫ్రిజ్‌ పేలడంతో ఇల్లు దగ్ధం అయింది. ఇంట్లో ఉన్న సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. వెంటనే భయంతో స్థానికులు పరుగులు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్