TG: హాల్‌టికెట్లు విడుదల

63చూసినవారు
TG: హాల్‌టికెట్లు విడుదల
తెలంగాణలో డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పరీక్షకు హాల్‌టికెట్లు విడుదల అయ్యాయి. ఈనెల 30 నుంచి జులై 4 వరకు సీబీఆర్‌టీ విధానంలో డీఏ పరీక్షలు జరుగనున్నాయి.

సంబంధిత పోస్ట్