TG : భారీ వర్షం (వీడియో)

50చూసినవారు
హైదరాబాద్ లో భారీ వర్షం పడింది. వికారాబాద్ జిల్లా తాండూర్ లో కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోయింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్, నాగర్ గూడ, చేవెళ్ల, శంకర్‌పల్లి, మొయినాబాద్ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది.

సంబంధిత పోస్ట్