TG: నేడు అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత

74చూసినవారు
TG: నేడు అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణలో అత్యధికంగా కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో నేడు 42.4 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది. హైదరాబాద్‌లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు ఏపీలో అత్యధికంగా నంద్యాల జిల్లా గోస్పాడు, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 5 రోజుల పాటు వడగాలులు కొనసాగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్