TG: 12 లక్షల కుటుంబాలకు 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా'!

55చూసినవారు
TG: 12 లక్షల కుటుంబాలకు 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా'!
తెలంగాణలో రేవంత్ సర్కార్ 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' పేరుతో భూమి లేని నిరుపేదలకు ఏటా రూ.12,000 ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నగదును దాదాపు 12 లక్షల కుటుంబాలకు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. తొలి విడత రూ.6,000 చొప్పున నేరుగా ఖాతాల్లోకి జను చేయనుంది. భూమి లేని నిరుపేదలై ఉండి, కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులకు వెళ్లినవారిని ఈ పథకానికి అర్హులుగా పరిగణనలోకి తీసుకోనుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్