TG లోక్ సభ ఎగ్జిట్ పోల్స్.. న్యూస్‌ 18 సంస్థ వెల్లడీ

14323చూసినవారు
TG లోక్ సభ ఎగ్జిట్ పోల్స్.. న్యూస్‌ 18 సంస్థ వెల్లడీ
తెలంగాణ లోక్‌సభ-2024 ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ ని న్యూస్‌ 18 సంస్థ వెల్లడించింది. కాంగ్రెస్‌కు 5-8 సీట్లు, BRS కు 2-5 సీట్లు, బీజేపీకి 7-10 సీట్లు, ఎంఐఎంకు 0-1 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. దాదాపు అన్ని సర్వే ఫలితాలు బీఆర్ఎస్ కు 0-1 సీట్లు వస్తాయని తెలుపగా.. ఈ సంస్థ మాత్రం 2-5 సీట్లు గెలిచే అవకాశం ఉందని తెలుపడం గమనార్హం.

సంబంధిత పోస్ట్