TG: జాలరుల వలకు చిక్కిన వింత చేపలు (వీడియో)

83చూసినవారు
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీచురాజుపల్లి వద్ద ఆకేరులో ఆశ్చర్యకర ఘటన జరిగింది. చేపలు పట్టేందుకు వెళ్లిన బాలాజీ తండా జాలరుల వలకు సముద్ర జలాల్లో కనిపించే వింత చేపలు చిక్కాయి. స్థానికులు వీటిని దయ్యం చేపలుగా పిలుస్తున్నారు.

సంబంధిత పోస్ట్