TG: పిడుగుపాటుకు ఇద్దరు స్పాట్ డెడ్

58చూసినవారు
TG: పిడుగుపాటుకు ఇద్దరు స్పాట్ డెడ్
తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఘోరం జరిగింది. దామరగిద్ద మండలం విఠలాపూర్‌లో పొలం వద్ద పిడుగుపడి ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. పిడుగుపాటుకు ఆశన్న(58), కౌశల్య(54) మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్