TG: సీరియల్‌ నటిపై వేధింపుల కేసులో యువకుడు అరెస్టు

64చూసినవారు
TG: సీరియల్‌ నటిపై వేధింపుల కేసులో యువకుడు అరెస్టు
హైదరాబాద్‌లో సీరియల్‌ నటిపై వేధింపుల కేసులో గురువారం యువకుడు అరెస్టు అయ్యారు. వేధింపుల కేసులో బత్తుల ఫణితేజ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ, పెళ్లి పేరుతో వేధించారని సీరియల్‌ నటి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఫణి తేజను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్