అదే మా అఛీవ్‌మెంట్‌: అనిల్‌ రావిపూడి

80చూసినవారు
అదే మా అఛీవ్‌మెంట్‌: అనిల్‌ రావిపూడి
విక్టరీ వెంకటేశ్-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ ముందు సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహిళా ప్రేక్షకులు అధిక సంఖ్యలో థియేటర్లకు వెళ్లి తమ సినిమా తొలి షోను చూడడమే తమ బిగ్గెస్ట్‌ అఛీవ్‌వెంట్‌ అన్నాడు. ‘వారంతా పలకరిస్తుంటే ఎంతగానో ఆనందించా. ఈ సినిమాని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌’ అని పేర్కొన్నాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్