ఎక్కువ మంది పర్యాటకులు వెళ్తున్న దేశం అదే.!

57చూసినవారు
ఎక్కువ మంది పర్యాటకులు వెళ్తున్న దేశం అదే.!
ప్రపంచంలో చాలా మంది అనుభూతి కోసం వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తుంటారు. పర్యాటకులను ఆకర్షించేందుకు ఆయా దేశాలు రకరకాల కార్యక్రమాలను, ప్రయత్నాలను చేస్తూ ఉంటాయి. అందమైన యూరప్ దేశం ఫ్రాన్స్‌కి ఎక్కువ మంది పర్యాటకులు వెళ్తున్నారట. వాస్తవానికి ఫ్రాన్స్ జనాభా మొత్తం 6.7 కోట్లు. కానీ ఏటా 8.9 కోట్ల మంది పర్యాటకులు ఆ దేశానికి వెళ్తున్నారట.

సంబంధిత పోస్ట్