అందుకే గడ్డం తీసేశారు: బన్నీ వాసు

69చూసినవారు
అందుకే గడ్డం తీసేశారు: బన్నీ వాసు
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న 'పుష్ప2' మూవీపై వచ్చిన రూమర్లపై నిర్మాత బన్నీ వాసు స్పందించారు. 'ఆ చిత్రంపై వచ్చిన రూమర్స్ చూసి నవ్వుకున్నా. ఫ్రీ పబ్లిసిటీ వస్తోంది. అల్లు అర్జున్ పోషిస్తున్న పాత్రకు సంబంధించి ఇంకా సుమారు 15 రోజుల చిత్రీకరణే మిగిలి ఉంది. అయితే దానికింకా సమయం పడుతుంది. ఈ గ్యాప్‌లో ఫ్యామిలీతో కలిసి టూర్ వెళ్లేందుకు.. లెక్కలేసుకుని మరీ అల్లు అర్జున్ గడ్డం తీసేశారు' అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్