గొంతు పోగొట్టుకున్న నటి.. మాట్లాడలేని స్థితిలో!

1066చూసినవారు
గొంతు పోగొట్టుకున్న నటి.. మాట్లాడలేని స్థితిలో!
మలయాళ నటి, క్లాసికల్‌ డ్యాన్సర్‌ తారా కల్యాణ్‌ స్పాస్మోడిక్‌ డిస్ఫోనియా అనే గొంతు సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఆమె మాట్లాడలేకపోతున్నారు. ఆమె గట్టిగా ఒక్క మాట కూడా చెప్పడం చాలా కష్టం! దీంతో తారా కళ్యాణ్ కుమార్తె సౌభాగ్య వెంకటేష్ తన తల్లి గొంతును కోల్పోయినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తగిన విశ్రాంతి తీసుకుంటే వీలైనంత త్వరగానే అమ్మ ఎప్పటిలా మాట్లాడగలదు' అని చెప్పుకొచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్