మనకు ప్రకృతి ఇచ్చిన సహజ వనరులను కాపాడుకోవడం, పర్యావరణాన్ని పరిరక్షించడం అనే లక్ష్యంతో ఈ డేని నిర్వహిస్తున్నారు. అంతరించిపోవడానికి అంచున ఉన్న మొక్కలు, జంతువులను రక్షించడమే ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం ప్రధాన లక్ష్యం. ఈ రోజు మన వనరులను, పర్యావరణాన్ని పెద్ద మొత్తంలో సేవ్ చేయడానికి తీసుకోగల వ్యక్తిగత చర్యపై దృష్టి పెట్టడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది.