ప్రపంచ మానవతా దినోత్సవం.. చరిత్ర

51చూసినవారు
ప్రపంచ మానవతా దినోత్సవం.. చరిత్ర
ప్రపంచ మానవతా దినోత్సవం నిర్వహించడం వెనుక చరిత్ర ఉంది. ఆగస్టు 19, 2003 ఇరాక్‌లో బాగ్దాద్‌లోని కెనాల్ హోటల్‌పై బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఇరాక్ సెక్రటరీ జనరల్ సెర్గియో వియెరా డిమెల్లో UN ప్రతినిధితో సహా 22 మంది మానవతావాద సహాయక సిబ్బంది చనిపోయారు. ఈ విషాద సంఘటనకు గుర్తుగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆగస్టు 19న ‘ప్రపంచ మానవతా దినోత్సవం’గా ప్రకటించింది. అప్పటి నుంచి ఏటా ప్రపంచ మానవతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్