హత్యాచారానికి గురైన డాక్టర్ శరీరంపై పంటి గాట్లతో పోల్చడానికి నిందితుడి దంత ముద్రలు తీసుకున్న సీబీఐ

567చూసినవారు
హత్యాచారానికి గురైన డాక్టర్ శరీరంపై పంటి గాట్లతో పోల్చడానికి నిందితుడి దంత ముద్రలు తీసుకున్న సీబీఐ
కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రి వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసు విచారణలో భాగంగా ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ దంత ముద్రలు, లాలాజలం నమూనాలను సీబీఐ అధికారులు సేకరించారు. "బాధితురాలి శరీరంపై పంటి గాట్లు ఉన్నాయి. వీటిని నిందితుడి దంత ముద్రలతో పోల్చి చూడాలని ఆలోచిస్తున్నాం" అని ఒక అధికారి తెలిపారు. దీనిలో భాగంగా సంజయ్ తో ఒక వస్తువును కొరికించారు.

సంబంధిత పోస్ట్