డాక్టర్ల భద్రత కోసం కమిటీ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం

67చూసినవారు
డాక్టర్ల భద్రత కోసం కమిటీ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం
కోల్‌కతాలో వైద్యురాలి అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా వైద్యుల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది. హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మెకు పిలుపునిచ్చారు. వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణుల భద్రతకు సంబంధించి అన్ని చర్యలను సూచించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. 26 రాష్ట్రాలు ఆరోగ్య సంరక్షణ వర్కర్లను రక్షించడానికి ఇప్పటికే చట్టాన్ని రూపొందించాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్