నన్నెందుకు ఓడించాలో సీఎం చెప్పాలి: హరీష్

85చూసినవారు
నన్నెందుకు ఓడించాలో సీఎం చెప్పాలి: హరీష్
సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఎందుకు ఓడించాలో చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ లో మాట్లాడుతూ.. 'మిమ్మల్ని ఓడించడానికి 100 కారణాలు ఉన్నాయి. రైతురుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి బోనస్, ఆసరా పెన్షన్ పెంపు, మహిళలకు 2500 రూపాయల సహయం, కళ్యాణాలక్ష్మి కి తులం బంగారం, నిరుద్యోగ భృతిపై మాట తప్పినందుకు కాంగ్రెస్ ని ఓడించాలి. ఓటేయకపోతే పథకాలు బంద్ అవుతాయని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్