కుప్పకూలిన పిరమిడ్.. యుగాంతమేనంటున్న మెక్సికన్లు!

70చూసినవారు
కుప్పకూలిన పిరమిడ్.. యుగాంతమేనంటున్న మెక్సికన్లు!
ఇటీవల వచ్చిన తుఫాను కారణంగా మెక్సికోలో పురాతనమైన యకాటా పిరమిడ్లలో ఒకటి కుప్పకూలింది. మెకొవాకాన్ రాష్ట్రంలో ఉన్న ఈ పిరమిడ్ ల వద్ద తమ పూర్వీకులు వందల ఏళ్ల క్రితం మనుషుల్ని బలిచ్చేవారని స్థానిక పురెపెచ్చా జాతివారు చెబుతున్నారు. వాటిలో ఒకటి ధ్వంసం కావడమంటే ప్రపంచానికి ఏదో పెద్ద విపత్తు రాబోతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా పిరమిడ్ ను పునరుద్ధరిస్తామని మెక్సికో పురావస్తు శాఖ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్