కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

61చూసినవారు
కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కుక్క కరిచిన గాయం దగ్గర మంచి నీటితో శుభ్రం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ యాంటీ సెప్టిక్ లోషన్లు, క్రీములు పూయకుండా.. పసుపు లాంటివి పూసి కట్టు కట్టకుండా ఆ గాయాన్ని తెరిచే ఉంచాలి. ఎందుకంటే రేబిస్ వైరస్ నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుంది. క్రమంగా మెదడు వాపునకు గురిచేస్తుంది. అంతేకాకుండా వైద్యులు నిర్దేశించిన టీకా డోసులు తీసుకున్నప్పటికీ, కుక్క కరిచిన ఒక రోజులో తప్పకుండా యాక్టివ్ ఇమ్యునైజేషన్ టీకాను తీసుకోవాలి.

సంబంధిత పోస్ట్